ప్రపంచంలో పిల్లలు లేని వారు ఎంతో మంది ఉన్నారు. వారంతా పిల్లల కోసం ఆసుపత్రులు చుట్టూ గుళ్లుగోపురాలు చుట్టూ తిరుగుతు ఉంటారు. అలాంటి వారు మాకు ఎవరో ఒకరు పుడితే చాలు అనుకుంటారు. కానీ కొందరు ఉంటారు..పుట్టిన వారు బరువు అనుకుంటారో..భారం అనుకుంటారో కూడా తెలియదు..రక్తపు మరకలు అరక ముందే పసిపాపలను వదిలేసి పోతుంటారు.
పూర్తిగా చదవండి..బాత్ రూమ్ లో బిడ్డను కని వదిలేసిన యువతి..చిత్తూరులో దారుణ ఘటన
కడుపు నొప్పి అంటూ ఆసుపత్రికి వచ్చిన 19 సంవత్సరాల యువతి బాత్ రూమ్ లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డను ఎవరికీ తెలియకుండా అక్కడే వదిలేసి ఆమె వెళ్లిపోయింది.

Translate this News:











