Rahul prepared chocolate : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత కొంతకాలంగా వరుస టూర్లతో బిజీగా మారారు. రాజకీయాలు పక్కన పెట్టిన ప్రజలకు మమేకం అవున్నారు. మొన్న లఢఖ్ లో బైక్ రైడ్ చేస్తూ సందడి చేసిన రాహుల్…ఇప్పుడు ఊటిలోని ఛాక్లెట్ ఫ్యాక్టరీలో ప్రత్యక్షమయ్యారు. చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించిన రాహుల్..అక్కడి కార్మికులతో కలిసి ముచ్చటించారు. అనంతరం చాక్లెట్ ఎలా తయారు చేస్తోరో నేర్చుకున్నారు. తాను కూడా ఒక చాక్లెట్ తయారు చేశాడు. నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే రాహుల్ ఇలా ప్రజలతో మమేకం అవడం అటు పార్టీ వర్గాలను ..ఇటు కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.
పూర్తిగా చదవండి..Watch : రాహుల్ ది ఆల్రౌండర్..చాక్లెట్ కూడా రెడీ చేసేసాడుగా…!!
రాజకీయాలతో బిజీగా బిజీగా గడిపే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ..కొంత కాలంగా ప్రజలతో మమేకం అవుతూ కనిపిస్తున్నారు. మొన్న లఢఖ్ లో సందడి చేసిన రాహుల్...తాజాగా ఊటీలోని చాక్లెట్ ఫ్యాక్టరీలో దర్శనమిచ్చారు. అక్కడ కార్మికులతో కలిసి చాక్లెట్ ఎలా తయారు చేస్తారో నేర్చుకుని...తాను కూడా ఒక చాక్లెట్ రెడీ చేశారు. రాహుల్ చాక్లెట్ తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన తన అభిమానులు, పార్టీ కార్యకర్తలు..మా నేత ఆల్ రౌండర్ అంటూ తెగ మురిసిపోతున్నారు.

Translate this News:











