Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబును వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవల్ప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కేసు సీఐడీ నమోదుచేసింది. ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసింది. టెర్రా సాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్దంగా… కాంట్రాక్టు కట్టబెట్టారని ఆరోపణలు చేసింది. అప్పటికే టెర్రా సాఫ్ట్ కంపెనీ బ్లాక్ లిస్ట్‌లో ఉందని.. మొత్తం రూ.321 కోట్ల ప్రాజెక్టులో రూ.114. 53 మేర అవినీతి జరిగిందని తేల్చినట్లు సీఐడీ పిటిషన్లో పేర్కొంది. సెప్టెంబర్-2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. ఏ-1గా వేమూరి హరి ప్రసాద్, ఏ-2గా సాంబశివరావు పేర్లను చేర్చినట్లు తెలిపింది. ఇంటర్నెట్, టెలిఫోన్, కేబుల్ టీవీలను తక్కువ ధరకు అందించే నిమిత్తం ఫైబర్ నెట్ ప్రాజెక్టును గత టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది.
పూర్తిగా చదవండి..Chandrababu: చంద్రబాబును వెంటాడుతున్న వరుస కేసులు.. తాజాగా మరో కేసు
టీడీపీ అధినేత చంద్రబాబును వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవల్ప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కేసు సీఐడీ నమోదుచేసింది. ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసింది.

Translate this News:











