Team India: ఆసియాకప్ టోర్నీలో అద్భుతంగా రాణించిన భారత్ జట్టుకు బంగ్లాదేశ్ భారీ షాక్ ఇచ్చింది. తక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ సేన తడబడి మ్యాచ్ కోల్పోయింది. అయితే ఈ మ్యాచులో అద్భుతంగా పోరాడిన అక్షర్ పటేల్ గాయపడ్డాడు. ఫీల్డర్ విసిరిన బంతి కారణంగా కుడిచేతి వేలుకు గాయం కాగా.. ఆ తర్వాత తొడ ప్రాంతంలో కూడా గాయమైనట్లు కనిపించింది. ప్రస్తుతం అక్షర్‌కు రెస్ట్ ఇచ్చినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. దీంతో ఆసియాకప్ ఫైనల్లో అక్షర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు వాషింగ్టన్ సుందర్‌ను హుటాహుటిన శ్రీలంక పంపించారు. ప్రస్తుతం సుందర్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో ఆసియా క్రీడలకు ఎంపికైన జట్టు శిక్షణ శిబిరంలో ఉన్నాడు. బీసీసీఐ పిలుపుతో లంక బయలుదేరి వెళ్లాడు.
పూర్తిగా చదవండి..Team India: వరల్డ్‌కప్ టోర్నీ ముందు టీమిండియాకు వరుస దెబ్బలు
ఆసియాకప్ టోర్నీలో అద్భుతంగా రాణించిన భారత్ జట్టుకు బంగ్లాదేశ్ భారీ షాక్ ఇచ్చింది. తక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ సేన తడబడి మ్యాచ్ కోల్పోయింది. అయితే ఈ మ్యాచులో అద్భుతంగా పోరాడిన అక్షర్ పటేల్ గాయపడ్డాడు.

Translate this News:











