Telangana BJP Secret report to High Command: తెలంగాణలో కమలం పార్టీ పరిస్దితిపై బీజేపీ అధిష్టానానికి సీక్రెట్ రిపోర్ట్ అందింనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల్లో పార్టీ పనితీరు ఎలా ఉంది.. విజయావకాశాలు ఎలా ఉన్నాయనే అంశాలపై పార్టీ దూతలు నివేదిక అందించినట్లు సమాచారం. ఇటీవల ఇతర రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించి స్థానిక నేతలు, కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేననే విషయం ప్రజల్లోకి బాగా వెళ్లిందని నాయకులు తెలిపారు. అలాగే బండి సంజయ్ (Bandi Sanjay) మార్పు కూడా సరైన నిర్ణయం కాదని తేల్చి చెప్పారు. ఈ సీక్రెట్ రిపోర్టు అధిష్టానానికి అందడంతో.. రాష్ట్ర నాయకుల్లో టెన్షన్ మొదలైంది. అధిష్టానం ఎలా స్పందించబోతుందోనని అంతర్గతంగా చర్చింకుంటున్నారు.
పూర్తిగా చదవండి..TBJP: తెలంగాణలో పార్టీ పరిస్థితిపై బీజేపీ అధిష్టానానికి సీక్రెట్ రిపోర్ట్
తెలంగాణలో కమలం పార్టీ పరిస్దితిపై బీజేపీ అధిష్టానానికి సీక్రెట్ రిపోర్ట్ అందింనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల్లో పార్టీ పనితీరు ఎలా ఉంది.. విజయావకాశాలు ఎలా ఉన్నాయనే అంశాలపై పార్టీ దూతలు నివేదిక అందించినట్లు సమాచారం.

Translate this News:











