పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్స్ ఆరోగ్యానికి హానికరమని మీకుతెలుసా? అవును ముఖ్యంగా పిల్లలకు, గర్భిణీలకు చాలా డేంజర్ అని చెబుతోంది తాజా అధ్యాయనం. అందరూ ఇష్టంగా తినే చాక్లెట్లో ఆరోగ్యానికి హాని చేసే సీసం, క్యాడ్మియం అధికంగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని ఏడు క్యాటగిరీల్లో 48 చాక్లెట్ ఉత్పత్తులను పరీక్షించినట్లు కన్జ్యూమర్ రిపోర్ట్స్ అనే సంస్థ తెలిపింది. 16 ఉత్పత్తుల్లో ఈ లోహాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు వెల్లడించింది. డార్క్ చాక్లెట్ బార్లు, మిల్క్ చాక్లెట్ బార్లు, కోకో పౌడర్, చాక్లెట్ చిప్స్, హాట్ కోకో, చాక్లెట్ కేక్‌ల మిశ్రమాలతో సహా ఏడు కేటగిరీలలో 48 ఉత్పత్తులను ఈ అధ్యయనంలో పరీక్షించారు.
పూర్తిగా చదవండి..Recent Study : చాక్లెట్ లో ఈ రెండు పదార్థాలు చాలా డేంజర్..తింటే ప్రమాదంలో పడ్డట్లే..!!
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్లో ఆరోగ్యానికి హాని చేసే సీసం, క్యాడ్మియం అధికంగా ఉన్నట్లు తాజా అధ్యాయనంలో వెల్లడైంది. అమెరికాలోని ఏడు క్యాటగిరీల్లో 48 చాక్లెట్ ఉత్పత్తులను పరీక్షించినట్లు కన్జ్యూమర్ రిపోర్ట్స్ అనే సంస్థ తెలిపింది. 16 ఉత్పత్తుల్లో ఈ లోహాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు వెల్లడించింది.

Translate this News:











