మూడోసారి కూడా ఆడపిల్లే (Baby Girl) పుట్టడంతో ఆ కన్నతండ్రి మనసు కర్కశంగా తయారైంది. పుట్టి ఎనిమిది రోజులు అయినా కాకముందే..ఆ బిడ్డ నోటిలో పొగాకు కుక్కి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా ఆ బిడ్డని ఖననం కూడా చేశాడు. ఆశా కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..Crime: మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని..నోట్లో పొగాకు కుక్కి!
మూడోసారి కూడా ఆడపిల్లే (Baby Girl) పుట్టడంతో ఆ కన్నతండ్రి మనసు కర్కశంగా తయారైంది. పుట్టి ఎనిమిది రోజులు అయినా కాకముందే..ఆ బిడ్డ నోటిలో పొగాకు కుక్కి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.

Translate this News:











