Ganesh Nimajjanam:నిమజ్జనానికి తన దగ్గర ఉన్న గణపతి విగ్రహాన్నీ ఇవ్వను అంటూ చిన్నారి తెగ మారాం చేసింది. గణపతిని తీసుకెళ్లడానికి వచ్చిన ఓ యువకుడికి తన గణపతిని ఇవ్వనంటే ఇవ్వను అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెద గ్రామాంలో చోటుచేసుకున్న ఈ ఘటన పిల్లలు బొమ్మల విషయంలో ఎంత అటాచ్ మెంట్ పెచ్చుకుంటారో తెలియజేస్తుంది. తన దగ్గర ఉన్న చిన్న గణనాధుడికి ఎంతగా కనెక్ట్ అయిందో ఈ వీడియోలో కనిపిస్తోంది.
పూర్తిగా చదవండి..Ganesh Nimajjanam: గణేశ్ నిమజ్జనం వద్దని వెక్కి వెక్కి ఏడ్చిన చిన్నారి.. విగ్రహాన్ని హత్తుకుని ఏం చేశాదంటే?
దేశ వ్యాప్తంగా గణేశ్ నిమజ్జన వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. అయితే.. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెద గ్రామంలో నిమజ్జనం సందర్భంగా ఓ చిన్నారి వెక్కివెక్కి ఏడ్చాడు. గణేశ్ ప్రతిమను గట్టిగా పట్టుకుని నిమజ్జనానికి ఇవ్వనంటూ మారాం చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో.. ఆ చిన్నారి గణేశుడిపై పెంచుకున్న ప్రేమను తెలియజేస్తోంది.

Translate this News:











