Uttar Pradesh: బాయ్ ఫ్రెండ్ ను కలుసుకోనివ్వడంలేదని ఓ కుమార్తె కన్నతల్లిని కడతేర్చేందుకు సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. బాయ్ ఫ్రెండ్ ను కలిసేందుకు అడ్డుపడుతోందన్న కారణంతో కన్న తల్లిని కడతేర్చేందుకు సిద్ధమైంది. రాయ్ బరేలీలో నివసించే సంగీత యాదవ్ (48) అనే మహిళకు 16 ఏళ్ల కుమార్తె ఉంది. కొంతకాలంగా అమ్మాయి ఓ అబ్బాయితో చనువుగా ఉంటోంది. ఈ విషయం గమనించిన తల్లి సంగీతా యాదవ్.. కుమార్తెను మందలించింది. ఆ అబ్బాయిను కలుసుకోవద్దని ఆంక్షలు విధించింది. దాంతో కుమార్తె తల్లిపై కోపం పెంచుకుంది.
పూర్తిగా చదవండి..తల్లిని కడతేర్చేందుకు కసాయి కూతురు స్కెచ్..ఎందుకో తెలుసా..?
బాయ్ ఫ్రెండ్ ను కలుసుకోనివ్వడంలేదని ఓ కుమార్తె కన్నతల్లికి విషమిచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో భయపడిన కుమార్తె స్ధానికులకు అసలు విషయం చెప్పింది. దీంతో వెంటనే ఆ యువతి తల్లిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న బాయ్ ఫ్రెండ్ కోసం గాలింపు చేపట్టారు.

Translate this News:











