ఉత్తరప్రదేశ్ లో ఫురూఖాబాద్ లో జరిగిన దారుణ సంఘటన అందరి చేత కన్నీటిని పెట్టిస్తోంది. ఫరూఖాబాద్ లో ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ళ చిన్నారి సడెన్ గా కనిపించకుండా పోయింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు. వారితో పాటూ గ్రామస్థులు కూడా గాలించారు. పొలంలో ఒకచోట కుక్కలు గుంపుగా కనిపించాయి. వెళ్ళి చూస్తే బాలిక మృతదేహాన్ని కుక్కలు కొరుక్కుతింటున్నాయి. ఆ శవం తన కూతురిదే అని తండ్రి గుర్తుపట్టడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.
పూర్తిగా చదవండి..Uttar Pradesh: నాలుగేళ్ళ బాలిక మీద అత్యాచారం…బాడీని తినేసిన కుక్కలు
ఏం చేసినా దేశంలో అత్యాచారాలు ఆగడం లేదు. పిల్లలు, వృద్ధులు తేడా లేకుండా ఆడ అయితే చాలు అన్నట్టు ఉంటున్నారు. రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో నాలుగేళ్ళ పాపను అత్యాచారం చేసారు దుండగులు. ఆ సంఘటనలో పాప చనిపోగా మృతదేహాన్ని కుక్కలు కొరుక్కుని తినేసాయి.

Translate this News:











