నల్గొండ జిల్లా(nalgonda district) పరిధిలో ప్రైవేట్ బస్ అగ్నిప్రమాదాని(fire accident)కి గురైంది. మిర్యాలగూడ -హనుమాన్‌పేట ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్ తగలబడింది. కావేరి ట్రావెల్స్ బస్‌లో మంటలు చెలరేగాయి. బస్ వెనుక టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కావేరి బస్సు నెల్లూరు వెళ్తోంది. ప్రమాద సమయంలో బస్‌లో 26 మంది ప్రయాణికులున్నారు. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఈ మధ్య కాలంలో బస్ ఫైర్ ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాదాలు చాలా వరకు రాత్రి లేదా తెల్లవారుజామున ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలోనే జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రాణనష్టాన్ని తగ్గించడానికి కొన్ని భద్రతా చర్యలు తీసుకోవాలి.
Bus Fire: 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న కావేరి బస్‌లో మంటలు.. టైర్ పేలడంతో ప్రమాదం!
నల్గొండ జిల్లా పరిధిలో ప్రైవేట్ బస్ అగ్నిప్రమాదానికి గురైంది. మిర్యాలగూడ -హనుమాన్‌పేట ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్ తగలబడింది. కావేరి ట్రావెల్స్ బస్‌లో మంటలు చెలరేగాయి. బస్ వెనుక టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కావేరి బస్సు నెల్లూరు వెళ్తోంది. ప్రమాద సమయంలో బస్‌లో 26 మంది ప్రయాణికులున్నారు. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Translate this News:











