వీకెండ్లో కొత్త సినిమాలు ఓటీటీలో పండగ ముందే వచ్చాయి. అర్జున్ దాస్ నటించిన బ్లడ్ అండ్ చాక్లెట్ సినిమా, వేణు తొట్టెంపూడి అతిథి వెబ్ సిరీస్లు ఇప్పటికే స్ట్రీమింగ్కు వచ్చాయి. అలాగే హిందీలో కాలా, జానేజాన్ వంటి వెబ్ సిరీస్లు కూడా అందుబాటులోకి రావటంలో అభిమానులు ఖుషి అవుతున్నారు. అంతేకాకుండా లేటెస్ట్ హాలీవుడ్ మెగ్ -2 కూడా ఓటీటీ(OTT )లోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..cinema: ప్రేక్షకులకు పండుగే పండుగ.. ఈ వీకెండ్లో ఓటీటీలోకి ఏకంగా 23 సినిమాలు.. లిస్ట్ ఇదే!
వీకెండ్లో కొత్త సినిమాలు ఓటీటీలో పండగ ముందే వచ్చాయి. అర్జున్ దాస్ నటించిన బ్లడ్ అండ్ చాక్లెట్ సినిమా, వేణు తొట్టెంపూడి అతిథి వెబ్ సిరీస్లు ఇప్పటికే స్ట్రీమింగ్కు వచ్చాయి. అలాగే హిందీలో కాలా, జానేజాన్ వంటి వెబ్ సిరీస్లు కూడా అందుబాటులోకి రావటంలో అభిమానులు ఖుషి అవుతున్నారు.

Translate this News:











