వియత్నాం రాజధాని హనోయ్‌లోని తొమ్మిది అంతస్తుల అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 50కి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారని అధికారిక వార్తా సంస్థను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. అపార్ట్ మెంట్ లో అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 50కి పైగా మరణించారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు.
పూర్తిగా చదవండి..Tragedy: వియాత్నంలో ఘోర అగ్ని ప్రమాదం. అపార్ట్మెంట్లో మంటలు చెలరేగి. 50మందికి పైగా మృతి..!!
వియాత్నంలో విషాదం నెలకొంది. హనోయి అగ్నిప్రమాదం వియత్నాం రాజధాని హనోయిలోని తొమ్మిది అంతస్తుల అపార్ట్మెంట్లో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో 50కి పైగా మరణించారు, పలువురు గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్యను అధికారంగా ఇంకా వెల్లడించలేదు. అధికారిక వియత్నాం న్యూస్ ఏజెన్సీ (VNA) 150 మంది నివాసితులు ఉన్న భవనంలో అర్ధరాత్రి మంటలు చెలరేగినట్లు పేర్కొంది.

Translate this News:











