హర్యానా (Haryana) లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కాంట్రాక్టర్ (Contractor) ను చిత్ర హింసలు పెట్టడమే కాకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టారు కొందరు దుండగలు. ఈ దారుణ ఘటన హిసార్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంట్రాక్టర్ రాకేష్ గవర్నమెంట్ పనుల కోసం కాంట్రాక్టులు తీసుకుంటు ఉంటాడు.
పూర్తిగా చదవండి..Haryana Crime: కాంట్రాక్టర్ నోట్లో పేడ, ఉమ్మి వేసి చిత్ర హింసలు!
రాకేష్ ఎప్పుడూ ఒంటరిగా దొరుకుతుడా అని వేచి చూసిన సంతలాల్ గురువారం రాకేష్ కారులో వెళ్తుండగా ఆయనను మరి కొందరు వ్యక్తులతో కలిసి వెంబడించారు.

Translate this News:











