ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (AP) దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి(YSR) వ్యక్తిగత సహాయకుడు ఎర్రం రెడ్డి సూరీడు(Suridu) మీద బంజారాహిల్స్ పోలీసులు కేసు(Case) నమోదు చేశారు. ఆయనతో మరో ముగ్గురు పోలీసు అధికారుల పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలం క్రితం సూరీడుతో పాటు ముగ్గురు పోలీసు అధికారులు తన పై దాడి చేసినట్లు సూరీడు అల్లుడు సురేందర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు.
పూర్తిగా చదవండి..YSR: వైఎస్ అనుచరుడి పై కేసు నమోదు!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (AP) దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి(YSR) వ్యక్తిగత సహాయకుడు ఎర్రం రెడ్డి సూరీడు(Suridu) మీద బంజారాహిల్స్ పోలీసులు కేసు(Case) నమోదు చేశారు. ఆయనతో మరో ముగ్గురు పోలీసు అధికారుల పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Translate this News:











