యూపీలోని మొరాదాబాద్ లోని బ్యాంక్ లాకర్ లో మహిళ దాచిపెట్టుకున్న 18లక్షల రూపాయలకు చెదలు పట్టింది. మొత్తం డబ్బును చెదలు ముక్కముక్కలుగా చేశాయి. ఇది చూసిన ఆ మహిళ షాక్ అయ్యింది. ఈ ఘటనపై బ్యాంకు మేనేజర్ కు ఫిర్యాదు చేసింది.
పూర్తిగా చదవండి..Bank Locker: బ్యాంక్ లాకర్ కు చెదలు.. మట్టిగా మారిన రూ.18 లక్షలు.. ఈ దారుణం ఎక్కడంటే?
రాత్రింబవళ్ళు కష్టపడి..రూపాయి రూపాయి పోగు చేసుకుని బిడ్డ పెళ్లికోసం బ్యాంకు లాకర్ లో డబ్బు దాచుకుంది ఓ మహిళ. ఒకటి కాదు...రెండు కాదు..ఏకంగా రూ. 18లక్షలకు చెదలు పట్టింది. దీంతో ఆ మహిళ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో జరిగింది.

Translate this News:











