Uttar Pradesh: 5 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం చేశాడు..ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణమైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న బాలిక అకస్మాత్తుగా అదృశ్యం అయింది.అయితే, బాలిక కోసం కుటుంబసభ్యులు వెతుకుతుండగా దారుణం కంటపడింది. దీంతో,చిన్నారి కుటుంబసభ్యులను చూడగానే నిందితుడు పరార్ అయ్యాడు. ఆనంతరం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పూర్తిగా చదవండి..60 ఏళ్ల వృద్ధుడి అరాచకం..ఆపై భయపడి ఏం చేశాడంటే..?
5 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం చేశాడు..ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణమైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న బాలిక అకస్మాత్తుగా అదృశ్యం అయింది.అయితే, బాలిక కోసం కుటుంబసభ్యులు వెతుకుతుండగా దారుణం కంటపడింది. దీంతో,చిన్నారి కుటుంబసభ్యులను చూడగానే నిందితుడు పరార్ అయ్యాడు. ఆనంతరం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Translate this News:











