Old city: జీహెచ్ఎంసీ అధికారులు ఎన్ని రూల్స్ పెట్టినా వాటిని తుంగలోకి తొక్కి నగరంలో నిర్మాణాలను చేపడుతూ..చివరికి ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు. తాజాగా నిర్మాణ ప్రమాణాలు పాటించకపోవడంతో పాతబస్తీలో ఓ జీ ప్లస్ నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగి..స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.
పూర్తిగా చదవండి..Old city: పాతబస్తీలో పక్కకు ఒరిగిన 4 అంతస్తుల భవనం..చుట్టు పక్కల ఇళ్లు ఖాళీ చేయిస్తున్న పోలీసులు!
పాతబస్తీలో ఓ జీ ప్లస్ నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగి..స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఎప్పుడు కూలిపోతుందో.. తెలియక చుట్టు పక్కల ఉన్న వాళ్లు ఇళ్లు ఖాళీ చేసి పరుగులు పెట్టారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఎవరూ అక్కడికి రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో రెండ్రోజుల్లో భవనాన్ని కూల్చివేయనున్నారు.

Translate this News:











