రోహిత్ శర్మ తిరుగులేని కెప్టెన్‌గా నిలుస్తున్నాడు. వరుస విజయాలతో టీమ్ ఇండియాను ముందుకు నడిపిస్తూ సక్సెస్ ఫుల్ కెప్టెన్ అనిపించుకుంటున్నాడు. దాంతో పాటూ అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు హిట్‌మ్యాన్. 36 ఏళ్ళ వయసులో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ మీద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు రోహిత్ శర్మ. ఈ మ్యాచ్ లో అతను విన్నింగ్ నాక్ ఆడాడు. 101 బాల్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 87 రన్స్ చేశాడు. ప్రపంచకప్ చరిత్రలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ఓల్డెస్ట్ కెప్టెన్ గా రికార్డ్ సొంతం చేసుకున్నాడు. రోహిత్‌కు ఇది రెండో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.
పూర్తిగా చదవండి..World cup:హిట్ మ్యాన్ ఖాతాలో అరుదైన రికార్డ్..ఒకే ఒక్క కెప్టెన్
వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియా తిరుగులేని ఆటతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో భారత జట్టును అద్భుతంగా ముందుకు నడిపిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ఓల్డెస్ట్ కెప్టెన్ గా రోహిత్ రికార్డుల్లో నిలిచాడు.

Translate this News:











