Mukesh Ambani gets third death threat: భారత దిగ్గజ వ్యాపారవేత్త, ఆసియాలోనే కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి గత కొంత కాలంగా బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయనకు సోమవారం కూడా మరోసారి బెదిరింపు వచ్చింది. ఆగంతకుడు ఆ బెదిరింపును మెయిల్ కి పంపాడు.
పూర్తిగా చదవండి..ముఖేష్ అంబానీకి మూడోసారి బెదిరింపు ఈ-మెయిల్..400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం!
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కి మూడోసారి గుర్తు తెలియన వ్యక్తి నుంచి బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. రూ. 400 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని దుండగుడు మెయిల్ పంపాడు. దీంతో పోలీసులు అంబానీకి భద్రతను కట్టుదిట్టం చేశారు.

Translate this News:











