ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ షాకిచ్చింది. ఆయనకు నోటీసులు పంపిన ఈడీ నవంబర్ 2న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఢిల్లీ కొత్త మద్యం పాలసీ విషయంలో ఈడీ కేజ్రీవాల్‌ను విచారణకు పిలిచింది. గతంలో ఏప్రిల్ నెలలో సిబిఐ కేజ్రీవాల్ ను విచారణకు పిలిచింది.
పూర్తిగా చదవండి..లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు ..నవంబర్ 2న విచారణకు రావాలని నోటీస్..!!
లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ షాకిచ్చింది. కేజ్రీవాల్‌కు నోటీసులు పంపిన ఈడీ నవంబర్ 2న విచారణకు హాజరవ్వాలని నోటీసులో పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీ విషయంలో ఈ విచారణ జరగనుంది. దీనికి ముందు కేజ్రీవాల్‌ను కూడా సీబీఐ విచారించింది.

Translate this News:











