కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. హుజూర్ నగర్, కోదాడలో 50వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆర్టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 ఏండ్ల తన రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ లేదన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తాను చేసిన డెవలప్ కనిపిస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ ను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. కాంగ్రెస్ ను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ ది కాదన్న ఆయన…రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం కొనసాగుతోందన్నారు. భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Uttam Kumar Reddy Exclusive Interview: అదే జరిగితే రాజకీయ సన్యాసమే..ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..!!
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. హుజూర్ నగర్, కోదాడలో 50వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆర్టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Translate this News:











