AICTE Scholarship: ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(AICTE) రెండు కొత్త స్కాలర్షిప్ పథకాలను తీసుకువచ్చింది. దీని సహాయంతో పేద విద్యార్థులు తమ విద్యను పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరకాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 డిసెంబర్ 2023గా ప్రకటించారు. ఈ స్కాలర్షిప్లు ముఖ్యంగా బాలికలు, వికలాంగ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టారు. ఈ అభ్యర్థులు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్షిప్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి, ఎంపిక ఎలా జరుగుతుంది, అర్హతలు ఏమిటి, వంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..AICTE: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏడాదికి రూ. 50 వేల స్కాలర్షిప్.. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే..
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా కొందరు విద్యార్థుల కోసం స్కాలర్షిప్ పథకాలను తీసుకువచ్చింది. దీని ద్వారా వారికి ఏడాదికి రూ. 50 వేలకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ స్కాలర్షిప్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి? అర్హతలేంటి? లాస్ట్ డేట్ ఎప్పుడు అనే సమాచారం కోసం https://aicte-india.org/ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.

Translate this News:











