Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు ప్రోమో వచ్చేసింది. సండే ఫన్ డే ఎపిసోడ్ కూడా చాలా ఫన్నీగా ఉన్నట్లు కనిపించింది. నిన్నటి ఎపిసోడ్ లో అందరికీ ఫుల్ క్లాస్ ఇచ్చిన నాగార్జున ఈ రోజు ఎపిసోడ్ లో అందరితో ఫన్ చేస్తూ కనిపించారు. ప్రోమోలో నాగార్జున ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులను వాళ్ళకు ఇష్టమైన ఇద్దరి ఫొటోలను పడవలో ఉంచమని తెలిపారు. ఈ టాస్క్ లో ఓ మెలిక పెట్టారు నాగార్జున.. పడవ మునిగిపోయే పరిస్థితి వస్తే ఆ ఇద్దరిలో నుంచి ఎవరిని నీటిలోకి తోస్తావు అనేది చెప్పాలని సూచించాడు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu Promo: రైతు బిడ్డ పై పాట బిడ్డ షాకింగ్ కామెంట్స్.. ఊహించని మెలిక పెట్టిన నాగార్జున
బిగ్ బాస్ సీజన్ 7 ఈ రోజు ప్రోమో విడుదలైంది. ప్రోమోలో నాగార్జున ఇంటి సభ్యులతో ఫన్నీగా మాట్లాడుతూ కనిపించారు. నాగార్జున ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులంతా పాల్గొన్నారు.

Translate this News:
















