Mukesh Ambani: రిలయన్స్ గ్రూప్ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి(Mukesh Ambani) మళ్లీ బెదిరింపులు వచ్చాయి. ఇంతకు ముందు బెదిరింపులకు పాల్పడిన అదే ఇమెయిల్(Email) ఖాతా నుండి మరోసారి బెదిరింపు మెసేజ్ వచ్చింది. అయితే, దుండగులు ఈసారి రూ.200 కోట్లు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని భద్రతా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. ఈ మ్యాటర్‌ను వారు సీరియస్‌గా తీసుకున్నారు.
పూర్తిగా చదవండి..Mukesh Ambani: ముఖేష్ అంబానీకి మరో మెయిల్.. ఈసారి రూ. 200 కోట్లు డిమాండ్..
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి మరో బెదిరింపు సందేశం వచ్చింది. మునుపటి అగంతకుడే మళ్లీ మెయిల్ చేసి బెదిరించాడు. మొదట రూ. 20 కోట్లు డిమాండ్ చేసిన అగంతకుడు.. ఇప్పుడు రూ. 200 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే.. తామే స్వయంగా రంగంలోకి దిగి అంబానీని చంపేస్తామని పేర్కొన్నారు.

Translate this News:











