సంచలనాలకు వేదికగా ఈ వరల్డ్‌కప్ నిలుస్తోంది. బంగ్లాదేశ్‌ని మట్టికరిపించింది నెదర్లాండ్స్. బంగ్లాదేశ్ చిన్న జట్టేమీ కాదు. గతంలో ఇండియా లాంటి టీమ్‌లను కూడా ఓడించిన జట్టు అది. నెదర్లాండ్స్ మాత్రం క్వాలిఫయ్యర్లు ఆడి టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చింది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై నెదర్లాండ్స్ ఘన విజయం సాధించింది.
పూర్తిగా చదవండి..BAN vs NED: వరల్డ్‌కప్‌లో మరో సంచలనం.. నెదర్లాండ్స్ దెబ్బకు టైగర్స్ ఢమాల్!
క్రికెట్ వరల్డ్‌కప్‌లో మరో సంచలనం నమోదైంది. పసికూన నెదర్లాండ్స్ బంగ్లా టైగర్స్‌ను ఓడించింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే దక్షిణాఫ్రికాకు షాక్ ఇచ్చిన డచ్ టీమ్ ఇప్పుడు బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. 230 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 142 రన్స్ కు ఆలౌట్ అయ్యింది.

Translate this News:











