విజయవాడలో సీపీఐ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. పాలస్తీనాలో శాంతి నెలకొనాలని ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. అమెరికా ప్రపంచంలోనే పెద్ద టెర్రరిస్ట్ దేశం అని ఆరోపించారు. ఒక అమెరికా తప్ప ఇజ్రాయిల్ ధమన నీతిని అన్ని దేశాలు ఖండిస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. హాస్పటల్ మీద, ప్రజల మీద దాడులు చేయకూడదని ఒక నీతి సూత్రం ఉంది. దానిని విస్మరించి పాలస్తీనాలో దాడులు చేస్తున్నారని నారాయణ విమర్శలు చేశారు.పాలస్తీనా న్యాయపోరాటంలో విజయం సాధిస్తుందని నారాయణ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా భవిష్యత్‌లో ఇజ్రాయెల్‌కి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
పూర్తిగా చదవండి..CPI Narayana: పాలస్తీనాలో శాంతి కోసం సీపీఐ శాంతిర్యాలీ..పాల్గొన్న నారాయణ
విజయవాడలో సీపీఐ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. పాలస్తీనాలో శాంతి నెలకొనాలని ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. అమెరికా ప్రపంచంలోనే పెద్ద టెర్రరిస్ట్ దేశం అని ఆరోపించారు.

Translate this News:











