అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవిత భాగస్వామి బతికి ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదంటూ ఆదేశించింది. వారికి సంబంధించిన వ్యక్తిగత మతాల అనుమతులు ఉన్నా కూడా.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా రెండో వివాహం చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పేసింది. అలాగే ఏ మహిళా ప్రభుత్వ ఉద్యోగి కూడా తమ భర్త బతికి ఉండగా.. మరోసారి పెళ్లి చేసుకోకూడదని తెలిపింది. ఈ మేరకు అస్సాం సర్కార్ అక్టోబర్ 20న ఇచ్చిన ఆఫీసు మెమోలో ఈ సూచనలు చేసింది.
పూర్తిగా చదవండి..Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. రెండో పెళ్లి చేసుకుంటే వేటే!
అస్సాంలోని హిమంత బిశ్వ శర్మ సర్కార్ బహుభార్యత్వంపై ఉక్కుపాదం మోపుతోంది. జీవిత భాగస్వామి బతికి ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోకూడదని ఆదేశించింది. వారి వ్యక్తిగత మతాల అనుమతి ఉన్నా కూడా రాష్ట్ర సర్కార్ పర్మిషన్ లేకుండా రెండో వివాహం చేసుకోకూడదని స్పష్టం చేసింది.

Translate this News:











