Bigg Boss 7 promo: బిగ్ బాస్ ఇంట్లో ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ లో శోభ, గౌతమ్, ప్రియాంక, సందీప్, ప్రశాంత్ పోటీపడుతున్నారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో కెప్టెన్సీ విషయంలో ఇంటి సభ్యులంతా రకరకాల అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.. దీంతో బిగ్ బాస్ ఇల్లంతా ఇంటి సభ్యుల వాదనలతో వేడెక్కినట్లు కనిపించింది. పై ఐదుగురిలో కెప్టెన్ గా అర్హత లేని వారి మెడలో మిర్చీ దండ వేసి వారిని రేసు నుంచి తప్పించాలని బిగ్ బాస్ తెలిపారు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 promo 2: ప్రశాంత్ ని అనే అర్హత ఎవ్వరికీ లేదు.. అశ్విని షాకింగ్ కామెంట్స్..!
బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ రచ్చ మొదలైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో పోటీదారులుగా నిలిచిన శోభ, యావర్, గౌతమ్, సందీప్, ప్రశాంత్, ప్రియాంక.. ఈ ఐదుగురిలో ఎవరు కెప్టెన్ అనే విషయంలో ఇంటి సభ్యుల మధ్య హాట్ డిస్కషన్ జరిగింది.

Translate this News:














