Bigg Boss 7 Promo: బిగ్ బాస్ సీజన్ 7 బిగ్ బాస్ ‘మారథాన్ లో’ భాగంగా వివిధ టాస్కుల్లో పాల్గొని శోభ, ప్రశాంత్, ప్రియాంక, గౌతమ్, సందీప్ ఐదుగురు కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికయ్యారు. ఇక ఈ రోజు విడుదలైన ప్రోమోలో వీళ్ళ ఐదుగురిలో కెప్టెన్ అయ్యేది ఎవరూ అనేది డిసైడ్ చేయాల్సింది ఇంటి సభ్యులే అని బిగ్ బాస్ తెలిపారు. బిగ్ బాస్ వీళ్లకు ఇచ్చిన టాస్క్ ‘ఈ మిర్చీ చాలా హాట్’. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు కూడా మిర్చీ లాగే చాలా ఫైర్ మీద ఉన్నట్లు కనిపించారు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Promo: నువ్వు పిచ్చోడివే .. మళ్ళీ మళ్ళీ అంటాను.. ఏం చేస్తావు..!
బిగ్ బాస్ సీజన్ 7లో ఈ రోజు ప్రోమో విడుదలైంది. కెప్టెన్సీ కోసం పోటీపడుతున్న శోభ, ప్రశాంత్, ప్రియాంక, సందీప్, గౌతమ్ వీళ్ళ ఐదుగురికి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ 'ఈ మిర్చీ చాలా హాట్'. ఇక ఈ టాస్క్ లో యావర్, శోభ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగినట్లు ప్రోమోలో కనిపించింది.

Translate this News:













