Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఇక నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన మూడు టాస్కుల్లో సందీప్, గౌతమ్, శోభ ముగ్గురు కెప్టెన్సీ కంటెండర్స్ గా ఎంపికయ్యారు. ఇదివరకే జరిగిన రెండు టాస్కుల్లో ప్రియాంక, ప్రశాంత్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక వీళ్ళ ఐదుగురిలో ఎవరు కెప్టెన్ అనేది ఈ రోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: ప్రశాంత్ తో రతిక ప్యాచప్.. ఆ మాటలకు ఏడ్చేసిన ప్రశాంత్..!
బిగ్ బాస్ సీజన్ 7 ఇంటి సభ్యులంతా బిగ్ బాస్ 'మారథాన్' లో భాగంగా జరుగుతున్న వివిధ టాస్కుల్లో పాల్గొని కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలవడానికి పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఇక నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన మూడు టాస్కుల్లో సందీప్, గౌతమ్, శోభ ముగ్గురు కెప్టెన్సీ కంటెండర్స్ గా ఎంపికయ్యారు.

Translate this News:













