ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ (21-27) అక్టోబర్ 2023లో టెక్నీషియన్ అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా IOCLలో మొత్తం 1720 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. IOCL రిక్రూట్మెంట్ 2023 కోసం రిజిస్ట్రేషన్ అక్టోబర్ 21 నుండి ప్రారంభమైంది. అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను 20 నవంబర్ 2023 వరకు సమర్పించగలరు.
పూర్తిగా చదవండి..Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. 1720 ఉద్యోగాలకు నోటిఫికేషన్!
నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ ద్వారా మొత్తం 1720 ఖాళీలను భర్తీ చేస్తుంది. ఈ రిక్రూట్ మెంట్ కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 21 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను 20 నవంబర్ 2023 వరకు సమర్పించగలరు.

Translate this News:











