2020లో సుధాకొంగర సూరరై పొట్రు సినిమా తీశారు. సూర్య ఇందులో కథానాయకుడు. తెలుగులో ఆకాశం నీ హద్దురా టైటిల్ తో విడుదలై ఇక్కడా ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్ గోపీనాథ్ పాక్షిక బయోపిక్. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే గాక బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు కూడా సాధించింది. దాంతో పాటూ జాతీయ అవార్డులనూ సొంతం చేసుకుంది.
పూర్తిగా చదవండి..Moves:జాతీయ అవార్డు కాంబినేషన్ తో వచ్చేస్తున్న సూర్య
జాతీయ అవార్డు గ్రహీత సుధాకొంగర...సూర్యతో మరోసారి వచ్చేస్తున్నారు. ఈ హిట్ కాంబినేషన్ తో రాక్ చేయడానికి వచ్చేస్తున్నారు. ప్రస్తుతానికి సూర్య 43 అనే పేరు పెట్టారు ఈ ప్రాజెక్టుకి. దుల్కర్ సల్మాన్, నజ్రియా ఫాహద్, విజయ్ వర్మ లు ఇందులో కీలక రోల్స్ చేస్తున్నారు.

Translate this News:











