ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిర నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ పనులు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. ఇక రామమందిరం ప్రారంభోత్సవం తేదీ కూడా ఖరారైపోయింది. వచ్చే ఏడాది జనవరి 22న దేవతామార్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయాన్ని ప్రారంభించనున్నారు. అలాగే ఈ ఆలయ ప్రారంభోత్సవానికి రావాలంటూ ప్రధాని మోదీని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు కలిసి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ కూడా వారి ఆహ్వానాన్ని ఆనందంగా అంగీకరించారు.
పూర్తిగా చదవండి..Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం వీడియో విడుదల.. ఓ లుక్కేయండి
యూపీలోని అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 22న దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి రామ మందిరాన్ని ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ఆలయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ ప్రధాని మోదీకి ఇటీవల ఆహ్వానం కూడా పలికారు. అయితే ఇప్పుడు తాజాగా రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ రామ మందిరానికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేసింది.

Translate this News:











