Roja Fires on Bhuvaneswari: స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు సాక్ష్యాధారాలతో దొరికిపోవడంతో టిడిపి నేతలు విన్యాసాలు చేస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. చంద్రబాబు నీ బ్రతికుండగానే వర్ల రామయ్య, మాజీ మంత్రి అమర్నాథ్ లు చంపేసినట్టు మాట్లాడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. చంద్రబాబు దోచుకున్నందుకే జైల్ లో ఉన్నాడని రాష్ట్ర ప్రజలకు అర్థమైందని మంత్రి వ్యాఖ్యనించారు.
పూర్తిగా చదవండి..మీ ఆస్తులపై సీబీఐ ఎంక్వైరీకి సిద్దమా? మంత్రి రోజా సవాల్..!
చంద్రబాబు భార్య భువనేశ్వరిపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భువనేశ్వరి చెప్పినట్లు నిజం గెలవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. నాడు రెండెకరాల భూమి.. రెండు సెంట్ల ఇల్లు మాత్రమే కలిగిన ఉన్న చంద్రబాబుకు.. నేడు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆస్తులపై సీబీఐ విచారణకు భువనేశ్వరి సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు మంత్రి రోజా.

Translate this News:











