Sreeleela said No to lip lock Scenes: టాలీవుడ్ లో శ్రీలీల పేరు మార్మోగిపోతుంది. ఏ హీరో పక్కన చూసినా ఆమె కనిపిస్తోంది. ఖర్చు ఎంతైనా పర్వాలేదు..కానీ హీరోయిన్ గా ఆమె తమ పక్కన ఉండాలంటూ కొందరు హీరోలు పట్టుబడుతున్నారట. ఇటీవల ఓ హీరో తన రెమ్యూనరేషన్ తగ్గించుకోని మరీ ఆమెను తన సినిమాలోకి తీసుకున్నాడట. హీరోలకు అంతలా పిచ్చెక్కిస్తోంది అందాల ముద్దుగుమ్మ శ్రీలీల.
పూర్తిగా చదవండి..Sreeleela: అతడితోనే నా ఫస్ట్ లిప్ లాక్.. శ్రీలీల హాట్ కామెంట్స్.!
ఏ హీరో అయినా సరే లిప్ లాక్ సీన్లో అసలు నటించనని టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ శ్రీలీల తేల్చి చెప్పేసింది. తన మొదటి ముద్దు తన భర్తకేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా దూసుకుపోతోంది యువ నటి శ్రీలీల. పెద్ద స్టార్ల సరసన నటిస్తూ టాలీవుడ్ లో తన క్రేజ్‌ను అమాంతం పెంచుకుంటూ వెళ్తోంది.

Translate this News:














