Amitabh Bachchan and Rajinikanth: దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత తన మెంటార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి పనిచేస్తున్నందుకు తన హృదయం ఆనందంతో ఉప్పొంగుతోందన్న సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై అమితాబ్ స్పందించారు.
పూర్తిగా చదవండి..మీతో పోల్చుకోవడమా? నెవ్వర్.. రజినీ ట్వీట్ కు బాలీవుడ్ బిగ్‌బీ షాకింగ్ రిప్లై..!
'మీతో నన్ను నేను పోల్చుకోవడమా?.. నెవ్వర్' అంటూ రజనీకాంత్ ట్వీట్‌కు అమితాబ్ రిప్లై ఇచ్చారు. ‘తలైవర్170’ టైటిల్‌ను చూశానని, తలైవర్ అంటే నాయకుడు, అధిపతి, చీఫ్ అని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలకేమైనా సందేహముందా? అని ప్రశ్నించారు. తనను తాను రజనీకాంత్‌తో పోల్చుకోలేనని తేల్చి చెప్పారు. రజనీతో కలిసి మళ్లీ పనిచేయడం తనకు లభించిన గొప్ప గౌరవమన్నారు బిగ్‌బీ.

Translate this News:













