ఏయూలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆకస్మికంగా పరిశీలించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు బోగస్ అని వైసీపీ ఆరోపించడంతో.. కాదని నిరూపించేందుకు పలుమార్లు ఏయూ సెంటర్కు వెళ్ళేందుకు గంటా ప్రయత్నం చేశారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఎప్పటికప్పుడు గంటాను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో ఈ రోజు ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా టీడీపీ ఎమ్మెల్యేలతో వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను గంటా పరిశీలించారు.
పూర్తిగా చదవండి..AP Skill Scam Case: డంపింగ్ యార్డ్ లా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్: గంటా
ఏయూలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆకస్మికంగా పరిశీలించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు బోగస్ అని వైసీపీ ఆరోపించడంతో.. కాదని నిరూపించేందుకు పలుమార్లు ఏయూ సెంటర్కు వెళ్ళేందుకు గంటా ప్రయత్నం చేశారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఎప్పటికప్పుడు గంటాను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

Translate this News:











