Deepika and Ranveer Wedding Video Viral: బాలీవుడ్లో చాలా క్రేజ్ ఉన్న జంటల్లో దీపికా పదుకొనే (Deepika Padukone), రణ్వీర్ సింగ్ (Ranveer Singh) జంట ఒకటి. ఐదేళ్ల క్రితం 2018లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంటని అభిమానులు ప్రేమగా ‘దీప్‌వీర్’(DeepVeer) అని పిలుచుకుంటూ ఉంటారు. వీరి పెళ్లి జరిగి ఐదేళ్లయినా.. వివాహానికి సంబంధించిన ఒక్క వీడియో కూడా బయటకు రాలేదు. తాజాగా బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జొహార్ (Karan Johar) తన షో ‘కాఫీ విత్ కరణ్’లో ఒక వీడియోను విడుదల చేశారు.
పూర్తిగా చదవండి..ఇనేళ్ల తర్వాత దీపికా, రణ్వీర్ పెళ్లి వీడియో రిలీజ్..మీరు ఓ లుక్కేయండి.!
బాలీవుడ్లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ దీపికా, రణవీర్ సింగ్. వీరి పెళ్లి జరిగి ఐదేళ్లయినా... వివాహానికి సంబంధించిన ఏ ఒక్క వీడియో కూడా బయటకు రాలేదు. తాజాగా 'కాఫీ విత్ కరణ్' షోలో ఒక వీడియోను విడుదల చేశారు. 8వ సీజన్ తొలి ఎపిసోడ్లో పాల్గొన్న ఈ జంట పలు విషయాలను పంచుకుని తెగ సందడి చేశారు.

Translate this News:













