Post Office Scheme: పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని పొందాలనుకుంటున్నారా? ఇందుకోసం విశ్వసనీయ గల సంస్థ కోసం వెతుకుతున్నారా? మరెందుకు ఆలస్యం.. పోస్టాఫిస్ ఉండగా! ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్న పోస్టాఫిస్కు మించిన సురక్షితమైన పెట్టుబడి గమ్యస్థానం మరొకటి లేదనే చెప్పాలి. రిటైర్మెంట్ తరువాత నెలవారీ పెన్షన్ పొందేందుకు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. దీని ద్వారా మీ పెట్టుబడి సురక్షితంగా ఉండటంతో పాటు.. ఆకర్షణీయమైన రాబడి కూడా ఉంటుంది.
పూర్తిగా చదవండి..Post Office Scheme: పదవి విరమణ తరువాత నెలవారీగా పెన్షన్ పొందాలనుకుంటున్నారా? ఈ పథకం బెస్ట్!
రిటైర్మెంట్ తరువాత నెలవారీ పెన్షన్ పొందేందుకు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. దీని ద్వారా మీ పెట్టుబడి సురక్షితంగా ఉండటంతో పాటు.. ఆకర్షణీయమైన రాబడి కూడా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్.. మీరు నెలవారీగా పెట్టుబడి పెట్టడానికి, మీరు డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీ రూపంలో క్రమం తప్పకుండా నెలవారీ పెన్షన్ పొందడానికి అవకాశం ఉంటుంది.

Translate this News:











