Fenugreek Leaves: ఏది చేసినా అతి చేయకూడదు, జాగ్రత్తగా చేయాలి. అన్ని కాలాల్లోలాగే వింటర్ లో కూడా మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చలికాలంలో వచ్చే జబ్బుల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. మంచి, ఆరోగ్యకరమైన ఆహారం తింటూ యాక్టివ్ గా ఉంటే ఏ కాలంలో అయినా ఎంజాయ్ చేయొచ్చు. అవును కదా. మరి చలికాలంలో మన శరీరానికి మేలు చేసే పదార్ధాలు ఏంటో తెలుసా. అన్నింటికన్నా ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా. మనం రోజూ వాడే పదార్ధమే అయినా దానిలో ఉన్న విలువల గురించి చాలా మందికి తెలియదు. అదే మెంతి. మెంతికూర లేదా గింజలు…ఏదైనా సరే చాలా మంచిది.
పూర్తిగా చదవండి..Health Tips: చలికాలంలో శరీరాన్ని కాపాడే మెంతి
చలికాలం వచ్చేస్తోంది. అక్టోబర్ నెలాఖరు నుంచి చలి పెరుగుతూనే ఉంటుంది. చలికాలం చాలా బావుంటుంది. కాస్తంత బద్దకంగా అనిపించినా ఎంజాయ్ చేయడానికి మంచి వెదర్ వింటర్. చిరు చలిలో వేడి వేడి పదార్ధాలు తిన్నా, తాగినా వచ్చే ఆ మజానే వేరు. అయితే చలి కాలంలో అంతే జాగ్రత్తగా కూడా ఉండాలి. ఇన్ఫెక్షన్లు, ఫ్లూల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలి. చలికాలంలో మెంతి దివ్యౌషధంలా పనిచేస్తుంది. అదెలాగో చూద్దాం రండి.

Translate this News:











