Anasuya Comments on Rahul Ravindran tweet: బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీ బ్లాక్ బస్టర్ ను అందుకుంది. ‘భగవంత్ కేసరి’ మూవీలో అమ్మాయిలకు బ్యాడ్ టచ్ గురించి చెప్పే సీన్ హైలైట్‌గా ఉందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ డైలాగ్పై నటుడు రాహుల్ రవీంద్రన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బ్యాడ్ టచ్ గురించి అమ్మాయిలను చైతన్యవంతులను చేయడం ఈ చిత్రం ద్వారా సాధ్యమయిందన్నారు. ఈ ట్వీట్‌ను అనసూయ రీట్వీట్ చేసింది. ఇది వాస్తవమని.. బాలకృష్ణ సర్ చెప్పిన లైన్లు తన జీవితాంతం గుర్తుంటాయని తెలిపింది.
పూర్తిగా చదవండి..Anasuya: బాలకృష్ణ మాటలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా..!!
'భగవంత్ కేసరి' మూవీలో అమ్మాయిలకు బ్యాడ్ టచ్ గురించి చెప్పే సీన్ హైలైట్‌గా ఉందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ డైలాగ్పై నటుడు రాహుల్ రవీంద్రన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బ్యాడ్ టచ్ గురించి అమ్మాయిలను చైతన్యవంతులను చేయడం ఈ చిత్రం ద్వారా సాధ్యమయిందన్నారు. ఈ ట్వీట్‌ను అనసూయ రీట్వీట్ చేసింది. ఇది వాస్తవమని.. బాలకృష్ణ సర్ చెప్పిన లైన్లు తన జీవితాంతం గుర్తుంటాయని తెలిపింది.

Translate this News:











