Wearing Shoes with out Socks: ప్రస్తుత టెక్ యుగంలో సాంకేతికత పరమైన అంశాలు మాత్రమే కాదు, మనం తినే, తాగే, దుస్తులు, పాదరక్షలు ధరించే విధానం కూడా మారిపోయింది. మన ఫ్యాషన్ ట్రెండ్స్‌లో చాలా మార్పులు వచ్చాయి. ఇంతకు ముందు కాలంలో బెల్ బాటమ్ ప్యాంటు ట్రెండ్ ఎప్పుడైతే మొదలైందో, ఆ తర్వాత టైట్ జీన్స్ ప్రజల జీవనశైలిలో అలవాటుగా మారిపోయింది. అదేవిధంగా షూల ఫ్యాషన్ ట్రెండ్ కూడా వచ్చింది. ప్రస్తుతం చాలా మంది సాక్స్ లేకుండానే బూట్లు ధరిస్తఉన్నారు. కొందరైతే.. చిన్న సాక్స్ ధరించడానికి ఇష్టపడతారు.
పూర్తిగా చదవండి..Health Tips: సాక్స్ లేకుండా షూస్ వేసుకుంటున్నారా? ఈ సమస్యలు తప్పదు..!
మీరు బయటకు వెళ్లేటప్పుడు షూ వేసుకుంటున్నారా? అయితే, సాక్సులు లేకుండానే ఆ షూ ని వేసుకుంటున్నారా? మీకోసం ఈ షాకింగ్ న్యూస్. సాక్సులు లేకుండా షూ వేసుకునే వారికి షాకింగ్ న్యూస్ చెప్పింది ఓ పరిశోధన సంస్థ. సాక్సులు లేకుండా షూ వేసుకుంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని స్టడీలో వెల్లడించింది. అంతేకాదు.. చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతాయని, రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుందని స్టడీ పేర్కొంది.

Translate this News:











