Benefits of Cold Water Shower: రోజూ తలస్నానం చేయడం వల్ల శరీరం శుభ్రంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. మనలో చాలా మందికి వేడి నీటితో స్నానం చేయడం అంటే ఇష్టం . ముఖ్యంగా చలికాలంలో చల్లటి నీళ్లలో స్నానం చేయడాన్ని ఊహించలేం. అయితే వేడి నీళ్లకు బదులు చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చర్మవ్యాధి నిపుణులు సూచిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Health Tips: రోజూ చన్నీళ్లతో స్నానం చేస్తే ఆర్యోగానికి ఎన్ని ప్రయోజనాలు తెలుసా?!
చాలా మంది ప్రజలు వేడి నీటితో స్నానం చేస్తుంటారు. కానీ, ఉదయాన్నే చన్నీటితో స్నానం చేస్తే ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడి నీటికి బదులుగా చన్నీటితో స్నానం చేస్తే.. చర్మం, జుట్టుకు సంబంధించి అనేక ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. అంతేకాదు.. డిప్రెషన్ తో బాధపడేవారు కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చునని చెబుతున్నారు.

Translate this News:











