హైదరాబాద్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏఎంఆర్(AMR)సంస్థ మహేశ్ రెడ్డి నుంచి మూడు కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి డబ్బులు తరలిస్తుండగా టాస్క్ఫోర్స్ పట్టుకుంది. కర్ణాటక కీలక నేతకు బినామీగా AMR సంస్థ మహేశ్ రెడ్డి ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వాధీనం చేసుకున్న మూడు కోట్ల నగదు ఐటీ శాఖకు అప్పగించారు. AMR సంస్థ ఆఫీసులు, మహేశ్ రెడ్డి నివాసాల్లో ఐటీ శాఖ తనిఖీలు చేస్తోంది.
పూర్తిగా చదవండి..Breaking: హైదరాబాద్లో భారీగా నగదు పట్టివేత.. కర్ణాటకలో ఆ కీలక నేత డబ్బేనా?
ఎన్నికల సమీపిస్తున్న వేళ హైదరాబాద్లో ఐటీ సోదాలు జరుగుతుండడం కలకలం రేపుతోంది. ఏఎంఆర్(AMR)సంస్థ మహేశ్ రెడ్డి నుంచి మూడు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కర్ణాటకలో ఓ కీలక నేతకు మహేశ్ రెడ్డి బినామీగా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Translate this News:











