తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసే ఫస్ట్ లిస్ట్‌పై అందరిచూపు పడింది. ఎన్నికల బరిలోకి దిగేందుకు తొలి జాబితాను బీజేపీ ఇప్పటికే సిద్ధం చేసింది. ఏ నిమిషంలోనైనా బీజేపీ ఈ లిస్ట్‌ని విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. గెలుపే లక్ష్యంగా ఉన్న బీజేపీ అగ్రనేతలు అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటి లిస్ట్‌లో ముగ్గురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా..14 మంది రెడ్డిలు, 6 వెలమ, 14 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులతో పాటు 20 మంది బీసీలకు చోటు కల్పించినట్టు సమాచారం. మరోవైపు ఫస్ట్ లిస్ట్ అభ్యర్థులకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫోన్ చేశారు.
పూర్తిగా చదవండి..Telangana elections 2023: బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఇదే.. ఈ అభ్యర్థులకు కిషన్‌రెడ్డి ఫోన్..!
తెలంగాణలో బీజేపీ ఫస్ట్ లిస్ట్‌పై ఆ పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా ఎదురుచూస్తున్నాయి. ఫస్ట్ లిస్ట్‌లో ఉండే అభ్యర్థులకు ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫోన్ చేసినట్టు సమాచారం. ఫస్ట్ లిస్ట్ కోసం పైన హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి. మరోవైపు సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Translate this News:











