బెంగళూరులో రోజురోజుకి ట్రాఫిక్ కష్టాలు అధికం అయిపోతున్నాయి. బెంగళూరు వాసులు రోడ్ల మీదకు రావాలంటేనే హడలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ యువతి ట్రాఫిక్ లో తన ఆఫీస్ పని చేసుకుంటున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. బైక్ పై వెనుక కూర్చున్న యువతి ల్యాప్ టాప్ ఓపెన్ చేసుకుని తన పని చేసుకుంటుంది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. అంతే కాకుండా దానికి ” బెంగళూరులో మాత్రమే ఇలా” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Bengalore Traffic: ”బెంగళూరులో మాత్రమే ఇలా”..ట్రాఫిక్ లో వర్క్ చేస్తున్న యువతి!
ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో రెండో స్థానంలో బెంగళూరు నిలిచిందన్న విషయం తెలిసిందే.తాజాగా ఓ యువతి రద్దీగా ఉన్న రోడ్ల పై బైక్ పై వెనుక కూర్చుని ల్యాప్ టాప్ ఓపెన్ చేసుకుని తన పని చేసుకుంటూ కనిపింది.దీనిని వీడియో తీసిన కొందరు నెట్టింట్లో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది

Translate this News:











