Kottu Satyanarayana: ఇంద్రకీలాద్రిపై పోలీసులు, రెవెన్యూ, ఎండోమెంట్ అధికారుల సమన్వయలోపం పై మంత్రి కొట్టు సత్యనారాయణ సీరియస్ అయ్యారు. భోజనాలు, దర్శనాలు అంశాల విషయంలో అధికారుల అజమాయిషీ విషయమై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివక్ష లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరగాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే సిపి, కలెక్టర్లకు మంత్రి కొట్టు సత్యనారాయణ నోటు పంపారు. వీఐపీ మార్గం అంటే టికెట్టు లేకుండా వెళ్ళే మార్గం అయిపోయిందని మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. వీఐపీ టికెట్టు దర్శనం పై కూడా ఒక నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.
పూర్తిగా చదవండి..మీ అజమాయిషీ పనికిరాదు..మంత్రి కొట్టు సత్యనారాయణ సీరియస్..!!
ఇంద్రకీలాద్రిపై పోలీసులు, రెవెన్యూ, ఎండోమెంట్ అధికారుల సమన్వయలోపం పై మంత్రి కొట్టు సత్యనారాయణ సీరియస్ అయ్యారు. భోజనాలు, దర్శనాలు అంశాల విషయంలో అధికారుల అజమాయిషీ విషయమై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివక్ష లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరగాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీపీ, కలెక్టర్లకు కొట్టు సత్యానారాయణ నోట్ పంపారు.

Translate this News:












