Ind vs NZ World Cup 2023: ప్రపంచకప్‌లో భాగంగా రెండు టాప్ టీమ్స్ మధ్య రేపు(అక్టోబర్ 22)న మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు ఓటమే ఎరగని రెండు జట్లు ఇండియా, న్యూజిలాండ్ రేపు తలపడనున్నాయి. ఇప్పటివరకు ఇరు జట్లు చెరో నాలుగు మ్యాచ్‌లు ఆడగా రెండు జట్లు నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఘన విజయం సాధించాయి. రెండు టీమ్‌లకు 8 పాయింట్లు ఉన్నాయి. అయితే నెట్‌రన్‌రేట్ మాత్రం కివీస్‌కు (New Zealand) కాస్త ఎక్కువగా ఉండడంతో అది నంబర్-1 పొజిషన్లో ఉంది. ప్రస్తుతం ఈ రెండు టీమ్‌లతో పాటు సౌతాఫ్రికాకు మాత్రమే టోర్నీలో పాజిటివ్ నెట్‌రన్‌రేట్ ఉంది. మిగిలిన జట్లు నెగిటివ్ రన్‌రేట్‌తో ఉన్నాయి. ఇక రేపటి మ్యాచ్‌కు టీమిండియా (India) కొన్ని మార్పులతో బరిలోకి దిగనుంది.
పూర్తిగా చదవండి..IND vs NZ: టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో ఊహించని ట్విస్ట్.. మిడిలార్డర్లో ఆ స్టార్ బౌలర్!
ఇండియా, న్యూజిలాండ్ మధ్య రేపు(అక్టోబర్ 22) జరగనున్న పోరు కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇక గత మ్యాచ్‌లో గాయపడ్డ ఆల్‌రౌండర్ పాండ్యా స్థానంలో షమిని తుది జట్టులోకి తీసుకోని.. బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ని బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేయాలని రోహిత్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

Translate this News:













