Shruthi Haasan Instagram Post Viral: శ్రుతి హాసన్ గురించి తెలుగు సినిమాకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో ప్రతి విషయాన్ని పంచుకుంటుంది. తాజాగా శ్రుతి తన సోషల్ మీడియాలో ఖాతాలో పెట్టిన పోస్ట్ చూస్తుంటే..శ్రుతి ఎవరి చేతిలోనో మోసం పోయిందా అనే అనుమానం కలుగుతుంది.
పూర్తిగా చదవండి..Shruthi Haasan: ఆ హీరోయిన్ పెట్టిన పోస్ట్ కు అర్థం ఏంటి..బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడా!
తాజాగా శ్రుతి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ చూసిన వారికి ఎవరికైనా సరే శ్రుతి ఎవరి చేతుల్లో అయినా మోసపోయిందా అనే అనుమానం కలగక మానదు. ఇంతకీ శ్రుతి ఏం పెట్టింది అంటే..'' క్రియేటివ్ పీపుల్స్ ఎప్పుడైతే క్రియేటివ్ లేని జనాలు చుట్టూ ఉంటారో..అప్పుడు వారు డేంజర్ లో ఉన్నట్లే..క్రియేటివ్ పీపుల్స్ ఆలోచనలు ఎప్పుడైతే దొంగిలించడం జరుగుతుందో..వారు ఆ ఐడియాలు ఎప్పుడూ కొట్టేస్తారో కూడా తెలీదు" అన్నట్లు గా రాసుకొచ్చింది.

Translate this News:












